Ad Code

ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేటీఆర్ !


ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో సుప్రీంకోర్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశ్రయించారు. బీఆర్ఎస్ న్యాయవాదుల బృందం కేసును సుప్రీంకోర్టులో ఫైల్ చేసింది. బుధవారం లేదా గురువారం కేసు విచారణకు వచ్చే అవకాశం ఉందని కేటీఆర్ తరఫు న్యాయవాదులు చెబుతున్నారు. కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు.

Post a Comment

0 Comments

Close Menu