Ad Code

పిజ్జా లో బయటపడ్డ కత్తి ముక్క !


హారాష్ట్రలోని పూణెలో ఒక వ్యక్తి డొమినోస్ పిజ్జా నుంచి పిజ్జా ఆర్డర్ చేసుకున్నాడు. వచ్చిన తరువాత అతను పిజ్జాను తినడం స్టార్ట్ చేశాడు. ఇంతలో నోటిలో ఏదో పళ్ల కింద పదునైన వస్తువు తగిలినట్లు అన్పించినట్లు ఉంది. వెంటనే అదేంటా అని తీసి చూశాడు . ఆ తర్వాత బిత్తర పోయాడు. అతని చేతిలో పదునైన చిన్న కత్తి ఉంది. వెంటనే డోమినోస్ వాళ్లకుఫోన్ లు చేసిన ఇలా జరిగిందని చెబితే అదేంలేదని కొట్టిపారేసినట్లు తెలుస్తోంది . ఆ తర్వాత బాధితుడు వీడియో, ఫోటో పంపించగానే దెబ్బకు డోమినోస్ సిబ్బంది దిగొచ్చినట్లు తెలుస్తొంది. దీనిపై చర్యలు తీసుకొవాలని బాధితులు ఒక వీడియో రిలీజ్ చేసి సోషల్ మీడియాలో ఫుడ్ సెఫ్టీ అధికారుల్ని కోరినట్లుు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Post a Comment

0 Comments

Close Menu