ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలోని కందుకూరు గ్రామానికి పెళ్లికి కర్ణాటకకు చెందిన కొంతమంది బంధువులు వచ్చారు. దాదాపు 15 మంది కోసిగి ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద స్నానానికి దిగారు. అయితే అనుకోకుండా వీరు ప్రమాదానికి గురై నలుగురు దుర్మరణం పాలయ్యారు. మృతులను కర్ణాటకలోని కురిడి గ్రామస్తులుగా గుర్తించారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. దాసరి శివాసనంద, దాసరి ఉమావతి, దాసరి రత్నమ్మ మహేష్‌గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
కోసిగి ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద స్నానానికి దిగి నలుగురు దుర్మరణం
by Telugu Lo Computer at March 27, 2026
Labels:
Andhra Pradesh
,
attend a wedding
,
crime
,
Four People Drown While Bathing at Kosigi RDS Dam
,
Relatives from Karnataka
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment