Ad Code

వేలాది కిలోల పాడైన మాంసం స్వాధీనం !


హైదరాబాద్ లో పాడైన మటన్ అమ్ముతున్న ఓ షాప్ పై గోల్కొండ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకొచ్చి మేక, గొర్రె మాంసం నిల్వచేసినట్లు గుర్తించారు. FSSAI అనుమతులు లేకుండా అక్రమంగా మాంసం విక్రయాలు చేస్తున్నట్లు తేలింది. వేలాది కిలోల మాంసం, తలలు, కాళ్లు స్వాధీనం చేసుకున్నారు.

Post a Comment

0 Comments

Close Menu