వినియోగదారులకు ధరల పెరుగుదల నుంచి ఉపశమనం కలిగించేందుకు పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే డీజిల్ ఎగుమతులపై లీటర్కు 21.5, జెట్ ఫ్యూయల్ ఎగుమతులపై లీటర్కు 29.5 చొప్పున సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. దీని వల్ల చమురు కంపెనీలు తమ ఉత్పత్తిని అంతర్జాతీయ మార్కెట్కు అమ్ముకోకుండా దేశీయ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తాయని ఆమె పేర్కొన్నారు.
ధరల పెరుగుదల ఉపశమనం కోసం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించాం !
by Telugu Lo Computer at March 27, 2026
Labels:
₹29.5 per liter on jet fuel exports
,
duties are being imposed at the rate of ₹21.5 per liter on diesel exports
,
Excise Duty Reduced to Provide Relief from Rising PricesNirmala Sitharaman
,
national
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment