ఫ్లిప్ కార్ట్ కూలింగ్ డేస్ సేల్ లో సింగిల్ డోర్ రెఫ్రిజిరేటర్ పై డిస్కౌంట్ ఆఫర్

Friday, March 27, 2026

business Discount Offers on Single-Door Refrigerators During Flipkart's Cooling Days Sale LG samsung technology Whirlpool

t f B! P L


ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ గా తీసుకొచ్చిన కూలింగ్ డేస్ సేల్ నుంచి సింగిల్ డోర్ రెఫ్రిజిరేటర్ డీల్స్ ప్రకటించింది. ఈ సేల్ నుంచి చాలా బ్రాండెడ్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ లను డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో సేల్ చేస్తోంది. వీటిలో కొన్ని డీల్స్ మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి.  వర్ల్ పూల్ 207 లీటర్ల డైరెక్ట్ కూల్ ఫ్రిడ్జ్ 2026 లో మోడల్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి రూ. 18,490 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. అదనంగా, ఈ ఫ్రిడ్జ్ ను HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ తో కొనుగోలు చేస్తే రూ. 1,750 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ ఫ్రిడ్జ్ కేవలం రూ. 16,740 రూపాయల ధరలో లభిస్తుంది. ఈ ఫ్రిడ్జ్ 207L కెపాసిటీ తో వస్తుంది మరియు 5 స్టార్ రేటింగ్ తో ఉంటుంది. ఇందులో గ్లాస్ సెల్ఫ్ లు మరియు అడుగున బేస్ స్టాండ్ కూడా ఉంటుంది.

శాంసంగ్ 183 లీటర్ల డైరెక్ట్ కూల్ ఫ్రిడ్జ్ 2026 లో అందించిన లేటెస్ట్ మోడల్ ఫ్రిడ్జ్. ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈ ఫ్రిడ్జ్ 23% డిస్కౌంట్ తో రూ. 16,990 రూపాయల ఆఫర్ ధరతో లిస్ట్ అయ్యింది. అయితే, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో ఈ ఫ్రిడ్జ్ కొనుగోలు చేస్తే రూ. 3,000 రూపాయల భారీ అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ భారీ ఆఫర్ తో కేవలం రూ. 13,990 రూపాయలకే ఈ ఫ్రిడ్జ్ మీకు లభిస్తుంది. ఇది 183L కెపాసిటీ తో వచ్చే 4 స్టార్ రేటింగ్ ఫ్రిడ్జ్. ఇది కూడా గ్లాస్ సెల్ఫ్ లు, అడుగున బేస్ స్టాండ్ కలిగి ఉంటుంది.

ఎల్జీ 185 లీటర్ల డైరెక్ట్ కూల్ ఫ్రిడ్జ్  2026 లేటెస్ట్ రిఫ్రిజిరేటర్. ఈ ఫ్రిడ్జ్ పై ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈరోజు 33% డిస్కౌంట్ అందించి రూ. 17,690 డిస్కౌంట్ ధరతో సేల్ చేస్తోంది. మీరు ఈ ఫ్రిడ్జ్ ను ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా తీసుకుంటే రూ. 2,000 రూపాయల అదనపు తగ్గింపు కూడా మీకు లభిస్తుంది. ఈ ఆఫర్ తో రూ. 15,690 రూపాయల అతి తక్కువ ధరకు ఈ ఫ్రిడ్జ్ ను మీరు పొందవచ్చు. ఇది 185L కెపాసిటీ కలిగి ఉంటుంది మరియు 4 స్టార్ రేటింగ్ తో వస్తుంది. ఇందులో గ్లాస్ సెల్ఫ్ లు మరియు అడుగున బేస్ స్టాండ్, మరిన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ