హైదరాబాద్ లో భారీ పేలుడు : పూర్తిగా ధ్వంసమైన ఇల్లు

హైదరాబాద్ లోని సరూర్‌నగర్ బాబూనగర్‌లో రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి దేవేందర్ ఇంట్లో భారీ పేలుడు సంభవించి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్నప్పటికీ ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు. ఇంట్లో ఉన్న మూడు గ్యాస్ సిలిండర్లు పేలకపోవడంతో మరింత పెద్ద ప్రమాదం తప్పింది. 

No comments:

Post a Comment

3