విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు !


ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా నెల్లిమర మండలంలో ఆరో తరగతి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు ఉపాధ్యాయుడు. ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బాలికను బెదిరించాడు. ఉపాధ్యాయుడి వికృత చేష్టలను తల్లి దండ్రులకు బాలిక చెప్పింది. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments:

Post a Comment

3