బీఎస్ఎన్ఎల్‌ రూ. 499 ప్లాన్‌లో ప్రత్యేక ఆఫర్‌ !


బీఎస్ఎన్ఎల్‌ రూ. 499 ప్లాన్‌తో ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తోంది. ఇప్పుడు ఈ ప్లాన్‌లో లభించే సాధారణ ప్రయోజనాలే కాకుండా కస్టమర్‌లు 3GB అదనపు డేటాను కూడా ఉచితంగా పొందుతారు. ఈ ప్లాన్‌లో మీకు 70 రోజుల పూర్తి వాలిడిటీ లభిస్తుంది. దీనిలో రోజూ 2GB డేటా లభిస్తుంది, ఇప్పుడు 3GB అదనపు డేటా కూడా ఉచితంగా లభిస్తుంది, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ కూడా అందుబాటులో ఉంది.  ప్రతిరోజూ 100 ఉచితంగా 100 ఎస్ఎమ్‌ఎస్‌లు లభిస్తాయి.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org