మందు బాబులను ఆకర్షించడానికి బార్లు, వైన్‌ షాపుల యజమానులు కొత్త ప్లాన్‌ !

ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా రాజంపేటలో లిక్కర్‌ అమ్మకాలు పెంచుకోవడానికి మందు బాబులను ఆకర్షించడానికి బార్లు, వైన్‌ షాపుల యజమానులు కొత్త ప్లాన్‌ వేశారు. మద్యం బాటిల్ కొంటే ఒక గుడ్డు, ఓ గ్లాసు, వాటర్ ప్యాకెట్ ఉచితమని ఆఫర్ ప్రకటించినట్లు బ్యానర్ వేశారు. మందుబాబులకు దీపావళి పండుగ ఒకరోజు ముందుగానే వచ్చిందని సంబరాలు చేసుకుంటున్నారు.


Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org