నవంబర్ 1వ తేదీన శుక్రవారం ఉదయం 9 గంటలకు ముత్యాలమ్మ ఆలయం దగ్గర లోక కల్యాణంకోసం ఆత్మార్పణ చేసుకుంటానని మహిళా అఘోరీ నాగసాధువు ప్రకటన చేసింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. తాజాగా ఆమెను సొంత గ్రామమైన మంచిర్యాల జిల్లా నన్నెల మండలం కుశ్నపల్లికి భారీ భద్రత మధ్య పోలీసులు తరలించారు. అనంతరం అఘోరీని తల్లిదండ్రులకు అప్పగించారు. అంతేకాక కుశ్నపల్లి గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు. గ్రామంలో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి.
మహిళా అఘోరీని సొంత గ్రామానికి తరలించిన పోలీసులు !
by Telugu Lo Computer at October 31, 2024
Labels:
national
,
telangana
,
ఆత్మార్పణ చేసుకుంటానన్న మహిళా అఘోరీ
,
గ్రామంలో పోలీసుల ఆంక్షలు
,
మహిళా అఘోరీని సొంత గ్రామానికి తరలించిన పోలీసులు
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment