ఇంగ్లాండ్ క్రికెట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇంట్లో చోరీ జరిగింది. ఈ నెల 17న కొందరు ముసుగులు ధరించి ఇంట్లోకి చొరబడి నగలు, ఇతర విలువైన వస్తువులు చోరీ చేశారని బెన్ స్టోక్స్ ప్రకటన చేశారు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దొంగలను పట్టుకునేందుకు సాయం చేయాలని బెన్ స్టోక్స్ కోరారు. తనకు ఎంతో సెంటిమెంట్ అయిన వస్తువులు పట్టుకెళ్లారని బెన్ స్టోక్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇంగ్లాండ్ క్రికెట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇంట్లో చోరీ !
by Telugu Lo Computer at October 31, 2024
Labels:
cricket
,
sports
,
ఇంగ్లాండ్ క్రికెట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇంట్లో చోరీ
,
ఇతర విలువైన వస్తువులు చోరీ చేశారని బెన్ స్టోక్స్ ప్రకటన
,
దొంగలను పట్టుకునేందుకు సాయం చేయాలనన్న బెన్ స్టోక్స్
,
నగలు
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment