తెలంగాణలోని కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం కోసిలో సిర్పూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జీ ఆర్ ఎస్.ప్రవీణ్ ఇంట్లో దొంగలు పడ్డారు. ఈ సందర్భంగా కొన్ని విలువైన డాక్యుమెంట్లు దొంగలు ఎత్తుకెళ్లారట. ఈ సంఘటనపై పోలీసులకు ఆర్ ఎస్.ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు.
ఆర్ ఎస్.ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీ !
by Telugu Lo Computer at October 31, 2024
Labels:
Criem
,
telangana
,
ఆర్ ఎస్.ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీ
,
పోలీసులకు ఆర్ ఎస్.ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు
,
విలువైన డాక్యుమెంట్లు చోరీ
,
సిర్పూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జీ
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment