Ad Code

టెలికాం సంస్థ అభ్యర్థన మేరకు జనవరి 1 నుంచి ట్రాయ్ నిబంధనలు అమలు !


వంబర్ 1 నుంచి అమలు కానున్న టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నిబంధనలపై భారతదేశంలోని టెలికాం ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నియమం ప్రకారం, గతంలో మినహాయింపు అందుబాటులో ఉన్న బ్యాంకులు, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, ఇతర ఆర్థిక సంస్థల నుండి వచ్చే లావాదేవీలు, సర్వీస్‌ SMSలను ట్రేస్ చేయడం తప్పనిసరి. నిబంధనల మార్పు కోసం తేదీని పొడిగించాలన్న టెలికాం కంపెనీల అభ్యర్థనను అంగీకరిస్తూ, దాని గడువును డిసెంబర్ 1 వరకు పొడిగించారు. అనేక ప్రముఖ సంస్థలు, టెలిమార్కెటర్లు ఈ నిబంధనలను అనుసరించడానికి ఇంకా పూర్తిగా సిద్ధంగా లేరని, ఇది ఓటీపీ, ఇతర ముఖ్యమైన సందేశాల చేరవేయడంలో ఆటంకం కలిగించవచ్చని టెలికాం కంపెనీలు తెలిపాయి. సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా  ఈ సమస్య గురించి ట్రాయ్ కి తెలియజేసింది. ఈ కొత్త నిబంధన అమలు తేదీని పొడిగించాలని విజ్ఞప్తి చేసింది. దీని తర్వాత దాని గడువు డిసెంబర్ 1 వరకు పొడిగించారు. జనవరి 1వ తేదీ నుంచి స్పామ్‌ కాల్స్‌, మెసేజ్‌లు నిషేధంలోకి రానున్నాయి. స్పామ్‌ కాల్ప్‌, ఓటీపీ మెసేజ్‌లు అరికట్టే విధానం నవంబర్‌ 1 నుంచి అమల్లోకి వచ్చేవి కాని టెలికాం సంస్థ అభ్యర్థన మేరకు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అంటే ఓటీపీలు అందుకునేందుకు డిసెంబర్‌ 31 వరకు మాత్రమే.

Post a Comment

0 Comments

Close Menu