సుదర్శన్ రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావులకు కేబినెట్ హోదా : తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ


తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావును సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.రామకృష్ణరావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఇప్పటి వరకు కేబినెట్ బెర్త్ కోసం ఎదురుచూసిన ఆ ఇద్దరు సీనియర్లకు అధిష్ఠానం బుజ్జగిస్తూ కేబినెట్ హోదాతో కూడిన పదవిని కట్టబెట్టినట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.


No comments:

Post a Comment

3