కమర్షియల్ సిలిండర్ల ధరలు మాత్రం కొంత మేర ఈ నెలలో తగ్గించారు. 19 కిలోల వాణిజ్య అవసరాలకోసం వాడే ఎల్పీజీ సిలిండర్ ధర ఐదు రూపాయలు తగ్గింది. ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.1,590.50 ఉంది. గతంలో రూ.1,595.50 గా ఉండేది. కోల్‌కతాలో ప్రస్తుత ధర రూ.1,694, ముంబైలో రూ.1,542, చెన్నైలో రూ.1,750. హైదరాబాద్‌లో రూ.1,812.50 ఉంది. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల ధరలు గత నెలలో లాగనే కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వంట గ్యాస్ ధర రూ.850 నుంచి రూ.960 మధ్య ఉంది. ఢిల్లీలో రూ.853, ముంబైలో రూ.852.50, హైదరాబాద్‌లో రూ.905 ఉంది.
ఐదు రూపాయలు తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర
by Telugu Lo Computer at November 01, 2025
Labels:
business
,
Commercial gas cylinder price reduced by Rs 5
,
national
,
prices of domestic LPG cylinders continue to remain the same as last month
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment