తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధర మళ్లీ పెరుగుతుంది. ఈ నెల మొదట్లో కేజీ స్కిన్లెస్ ధర రూ.160-180 మధ్య ఉండగా.. అది కాస్త రెండు వారాల కిందట రూ.200 పలికింది. గత వారం రూ.243గా ఉంది. ఈ రోజు కేజీ స్కిన్లెస్ రేట్ రూ.260 ఉంది. కాగా దసరా పండుగ నేపథ్యంలో రానున్న రోజుల్లో మరింత అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో నాన్వెజ్ ప్రియులు కొంత నిరాశకి గురైతున్నారు.
పెరిగిన చికెన్ ధరలు !
by Telugu Lo Computer at September 29, 2024
Labels:
Andhra Pradesh
,
food
,
telangana
,
దసరా పండుగ నేపథ్యంలో రానున్న రోజుల్లో మరింత అవకాశం
,
నాన్వెజ్ ప్రియులు కొంత నిరాశకి గురైతున్నారు
,
పెరిగిన చికెన్ ధరలు
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment