బీఎస్ఎన్ఎల్ 60 రోజుల వ్యాలిడిటీతో రూ. 345 ప్లాన్ తీసుకొచ్చింది. రోజుకు 1జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్లతో పాటు అన్లిమిటెడ్ కాల్స్ సౌకర్యం కల్పించింది. అయితే ఇందులో బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్, హార్డీ గేమ్స్ తరహా సదుపాయాలు ఉండవు. ప్రైవేట్ టెలికాం కంపెనీలన్నీ టారిఫ్లను పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలామంది యూజర్లను ఆకట్టుకోవడానికి బీఎస్ఎన్ఎల్ దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే సరికొత్త ప్లాన్లను ప్రవేవపెడుతున్నది.బీఎస్ఎన్ఎల్ తన 4జీ నెట్వర్క్ను వేగంగా విస్తరిస్తున్నది. వినియోగదారులను ఆకర్షించడానికి కొత్త ప్లాన్లను పరిచయం చేస్తున్నది.
బీఎస్ఎన్ఎల్ 60 రోజుల వ్యాలిడిటీతో రూ. 345 ప్లాన్ !
by Telugu Lo Computer at September 28, 2024
Labels:
BSNL
,
science
,
technology
,
బీఎస్ఎన్ఎల్ 60 రోజుల వ్యాలిడిటీతో రూ. 345 ప్లాన్
,
రోజుకు 100 ఎస్ఎంఎస్లతో పాటు అన్లిమిటెడ్ కాల్స్ సౌకర్యం
,
రోజుకు 1జీబీ డేటా
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment