రాజమౌళితో సినిమా చేయాలనే ఆశ ఉంది : అశ్వనీదత్


రాజమౌళితో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని నిర్మాత అశ్వనీదత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 'జక్కన్న తొలి చిత్రం స్టూడెంట్ నం.1కు నేను ప్రజెంటర్  గా వ్యవహరించా. మొదటి సినిమా అయినా అద్భుతంగా తెరకెక్కించారు. ఇప్పుడు ఆయన ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారు. తనతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా కుదరట్లేదు. ఇప్పటికీ ఆ ఆశ ఉంది' అని తెలిపారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org