ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డికి అక్టోబర్ 10 వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. గురువారం రాత్రి ఆయన్ను ఏసీబీ అధికారులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. గనుల లీజులో అక్రమాలు చేశారనే ఫిర్యాదుతో వెంకటరెడ్డిపై కేసు నమోదైంది. జేపీవీఎల్, జీసీకేసీ, ప్రతిమ సంస్థలకు అనుచిత లబ్ధి కలిగించారనే ఆరోపణలున్నాయి. ఈ నెల 11న అతడిపై కేసు నమోదు చేసిన అధికారులు తాజాగా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు.
ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డికి అక్టోబర్ 10 వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ !
by Telugu Lo Computer at September 27, 2024
Labels:
ఆంధ్రప్రదేశ్
,
గనుల లీజులో అక్రమాలు చేశారనే ఫిర్యాదుతో
,
గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డికి అక్టోబర్ 10 వరకు ఏసీబీ కోర్టు రిమాండ్
,
జీసీకేసీ
,
జేపీవీఎల్
,
ప్రతిమ సంస్థలకు అనుచిత లబ్ధి కలిగించారనే ఆరోపణ
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment