సూపర్ సేవర్-59, స్టూడెంట్ పాస్, సూపర్ సేవర్ ఆఫ్ పీక్ ఆఫర్లను 2025 మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్టు హైద్రాబాద్ మెట్రో తెలిపింది. ఈ ఏడాది అక్టోబర్ ఆరు నుంచి నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్లలో నామమాత్రపు పార్కింగ్ ఫీజును వసూలు చేయనున్నారు. ప్రయాణీకుల సౌలభ్యం, భద్రతకోసమే ఈ రసుమును వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఆ సంస్థ తెలిపింది. సూపర్ సేవర్ తో రోజంతా మెట్రోలో జర్నీ చేయవచ్చు. సెలవు రోజుల్లో రూ. 59 రోజంతా తిరిగొచ్చు. ప్రతి ఆదివారం, రెండో, నాలుగో శనివారంతో పాటు ప్రతి పండుగ రోజుల్లో ఈ అవకాశం ఉంటుంది.
మార్చి 31 వరకు సూపర్ సేవర్-59, స్టూడెంట్ పాస్, సూపర్ సేవర్ ఆఫ్ పీక్ ఆఫర్ల పొడిగింపు !
by Telugu Lo Computer at September 30, 2024
Labels:
telangana
,
నాగోల్
,
మార్చి 31 వరకు సూపర్ సేవర్-59
,
మియాపూర్ మెట్రో స్టేషన్లలో నామమాత్రపు పార్కింగ్ ఫీజు
,
సూపర్ సేవర్ ఆఫ్ పీక్ ఆఫర్ల పొడిగింపు
,
స్టూడెంట్ పాస్
,
హైద్రాబాద్ మెట్రో
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment