ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచాత్ డేస్ పేరుతో ఆగస్టు 1వ తేదీ అర్థరాత్రి ప్రారంభమైన ఈ సేల్ ఆగస్టు 5వ తేదీ వరకు కొనసాగనుంది.ఐదు రోజుల్లో కస్టమర్లకు పలు ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. అన్ని రకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌తో పాటు గృహోపకరణాలపై డీల్స్ లభిస్తున్నాయి. అలాగే సేల్‌లో భాగంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హెచ్ఎస్బిసి బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, వన్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసే వారికి 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్‌ను అందించనున్నారు. అలాగే సేల్‌లో భాగంగా ఎక్స్ఛేంజ్ ఆఫర్స్‌తో పాటు నో కాస్ట్ ఈఎమ్ఐ ఆప్షన్‌ను అందిస్తున్నారు. అంతే కాకుండా సేల్‌లో భాగంగా పలు కొత్త ప్రొడక్ట్స్‌ను సైతం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు.ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ విషయానికొస్తే యాపిల్, సామ్సంగ్, షావోమీ, వన్‌ప్లస్ వంటి బ్రాండ్లపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. వీటితో పాటు ల్యాప్‌టాప్‌లపై కూడా భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఇక ష్యాషన్‌కు సంబంధించి దుస్తులపై కూడా తగ్గింపు ధరలు అందిస్తున్నారు. ట్రండీ దుస్తులు, పాదరక్షలతో పాటు బ్రాండెండ్ డ్రస్‌లపై డడిస్కౌంట్ లభిస్తోంది. వీటితో పాటు ఎయిర్ కండీషనర్లు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్ వంటి వంటగది వస్తువులపై కూడా భారీగా డిస్కౌంట్స్ లభించనున్నాయి.ఇయర్ ఫోన్స్పే సేల్‌లో భాగంగా ఏకంగా 60 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. అన్ని ప్రముఖ కంపెనీల ఇయర్ బడ్స్‌పై ఏకంగా 50 నుంచి 60 శాతం వరకు డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు.
ఫ్లిప్‌కార్ట్ లో బిగ్ బచాత్ డేస్ సేల్ ప్రారంభం !
by Telugu Lo Computer at August 01, 2024
Labels:
science
,
technology
,
ఆగస్టు 1 నుంచి 5 వరకు
,
ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌తో పాటు గృహోపకరణాలపై
,
ట్రండీ దుస్తులు
,
పాదరక్షలతో పాటు బ్రాండెండ్ డ్రస్
,
ఫ్లిప్‌కార్ట్ లో బిగ్ బచాత్ డేస్ సేల్ ప్రారంభం
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment