జియో ప్రీపెయిడ్ ప్లాన్ ధరలను మరోసారి పెంచింది. ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్‌లను ఖరీదైనవిగా చేసింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌తో వచ్చే రెండు రీఛార్జ్ ధరలను భారీగా పెంచేసింది. ఇంతకముందు కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఈ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ధర రూ.1,099 ,రూ. 1499. అయితే ఇప్పుడు ఈ ప్యాక్‌లు కాస్ట్‌లీగా మారాయి. జియో కంపెనీ ప్రీపెయిడ్ రీఛార్జ్ పోర్ట్‌ఫోలియోలో 2 ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్‌లు ఉన్నాయి. ఈ ప్లాన్‌లు నెట్‌ఫ్లిక్స్‌కి ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో వస్తాయి. ఇంతకు ముందు ఈ ప్లాన్‌ల ధర రూ.1,099, రూ.1,499. అయితే ఇప్పుడు కంపెనీ రెండు ప్లాన్‌ల ధరలను పెంచింది. రూ.1,099 ప్లాన్‌ రూ.200 పెరిగింది. ఇప్పుడు మీరు ఈ ప్లాన్‌ని రూ. 1,299కి పొందుతారు. మరోవైపు రూ.1,499 ప్లాన్ రూ.300 పెరిగి, రూ.1,799గా మారింది.

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    Featured Post

    QooQ