అమెజాన్ ఈరోజు స్మార్ట్ టీవీ బ్రాండ్ కొడాక్ లేటెస్ట్ 32 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ పై ఆఫర్ అందిస్తుంది. కొడాక్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 32MT5077 ను 40% భారీ డిస్కౌంట్ తో రూ. 11,999 ధరలో సేల్ చేస్తోంది. ఈ స్మార్ట్ టీవీని HDFC బ్యాంక్ డెబిట్ కార్డ్ EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. క్యూలెడ్ స్మార్ట్ టీవీ 60 Hz రిఫ్రెష్ రేట్, HDR 10 సపోర్ట్ కలిగిన క్యూలెడ్ ప్యానల్ తో వస్తుంది. ఈ టీవీ Vivid కలర్, హై బ్రైట్నెస్ సపోర్ట్ తో గొప్ప కలర్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది. 3 HDMI, 2 USB, eARC, బ్లూటూత్ 5.0, Optical, Ethernet పోర్ట్ తో పాటు బిల్ట్ ఇన్ Wi-Fi సపోర్ట్ ను కలిగి ఉంటుంది. ఈ టీవీ 48W సౌండ్ అవుట్ పుట్ అందించే రెండు స్పీకర్లను కలిగి ఉంటుంది. ఈ టీవీ Dolby Digital Plus మరియు dts ట్రూ సరౌండ్ సౌండ్ సపోర్ట్ తో వస్తుంది.
అమెజాన్ లో కొడాక్ 32 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ పై 40% ఆఫర్ !
Thursday, August 1, 2024
2 USB 3 HDMI amazon eARC Ethernet పోర్ట్ Optical science technology అమెజాన్ లో కొడాక్ 32 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ పై 40% ఆఫర్ బ్లూటూత్ 5.0 మోడల్ నెంబర్ 32MT5077
No comments:
Post a Comment