మిలాద్ ఉన్ నబీ వేడుకలు వాయిదా !


ణేశ్ నవరాత్రి నేపథ్యంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు వాయిదా వేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తికి ఉత్సవ కమిటీ ప్రతినిధులు అంగీకారం తెలిపారు. సెప్టెంబర్ 19న నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది మహ్మద్ ప్రవక్త 1,500 జన్మదినం ఉండటంతో సంవత్సరం మొత్తం వేడుకలకు అనుమతి ఇవ్వాలని సీఎంను కమిటీ కోరింది. నిబంధనల ప్రకారం అనుమతిని పరిశీలిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

Post a Comment

0 Comments