పారిస్ ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. 2-0 గోల్స్ తేడాతో ఐర్లాండ్‌ను ఓడించింది. దీంతో పూల్-బిలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. పెనాల్టీ కార్నర్, పెనాల్టీ స్ట్రోక్‌లను గోల్స్‌గా మలచి.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ జట్టుకు కీలక విజయాన్ని అందించాడు. తొలి మ్యాచ్‌లో భారత్.. న్యూజిలాండ్‌ను 2-1తో ఓడించిన సంగతి తెలిసిందే. రెండో మ్యాచ్‌ను అర్జెంటీనాతో 1-1తో డ్రాగా ముగించింది. తదుపరి మ్యాచులు బెల్జియం, ఆస్ట్రేలియాతో ఆడనుంది.
ఐర్లాండ్‌ను ఓడించిన భారత హాకీ జట్టు !
by Telugu Lo Computer at July 30, 2024
Labels:
olympics 2024
,
sports
,
ఆస్ట్రేలియాతో ఆడనుంది
,
ఐర్లాండ్‌ను ఓడించిన భారత హాకీ జట్టు
,
తదుపరి మ్యాచులు బెల్జియం
,
పూల్-బిలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment