ఇరాక్‌కి చెందిన సజ్జద్ గహ్నిమ్ సెహెన్ అనే వ్యక్తి మొదటిసారిగా ఒలింపిక్స్ గేమ్స్‌లో పాల్గొనడానికి వచ్చాడు. అయితే ఇంటర్నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అతడి నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేసుకుంది. చివరికి అతను రెండు స్టెరాయిడ్స్ తీసుకున్నట్లు రిపోర్టులో తేలింది. దీంతో సజ్జద్‌ను ఒలింపిక్స్ నుంచి అధికారులు తొలగించారు. ఈ ఒలంపిక్స్ గేమ్స్‌లో స్టేరాయిడ్స్ తీసుకొని దొరికిపోయిన వ్యక్తి కూడా ఇతడే కావడం గమనార్హం.
0 Comments