లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న సజ్జనార్ !


తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీలక్ష్మీనరసింహస్వామిని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండి వి సజ్జనార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి ఘనంగా స్వాగతం పలికి, ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆశీర్వాద మండపము వద్ద వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. కార్యనిర్వహణాధికారి ఏ భాస్కరరావు లక్ష్మీ నరసింహ స్వామి వారి లడ్డు ప్రసాదం అందజేశారు.

No comments:

Post a Comment

3