ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా ఎడ్జ్‌ 40 నియో ఫోన్‌పై డిస్కౌంట్‌ ఆఫర్ !


ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా ఎడ్జ్‌ 40 నియో ఫోన్‌పై 16 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. మోటోరోలా ఎడ్జ్‌ 40 నియో 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ అసలు ధర రూ. 29,999కాగా, డిస్కౌంట్‌లో భాగంగా రూ. 24,999కి సొంతం చేసుకోవచ్చు. వీటితో పాటు పలు బ్యాంకులకు చెందిన క్రెండిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి అదనంగా మరో రూ. 2000 డిస్కౌంట్‌ను పొందొచ్చు. వీటితో పాటు ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌లో భాగంగా గరిష్టంగా రూ. 22,450 వరకు డిస్కౌంట్‌ను పొందొచ్చు. ఇందులో 6.66 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ కర్వ్‌డ్‌ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్‌ డైమెన్సిటీ 7030 ప్రాసెసర్‌ను అందించారు. 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీఈ ఫోన్ సొంతం. 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఈ ఫోన్‌లో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో స్టీరియో స్పీకర్స్‌, డాల్బీ ఆటమ్స్‌ సపోర్ట్‌తో కూడిన సౌండ్‌ సిస్టమ్‌ను ఇచ్చారు. ఆక్టాకోర్‌ ప్రాససర్‌ ఈ ఫోన్‌లో ఇచ్చారు. 4కే అల్ట్రాహెచ్‌డీ క్లారిటీతో ఈ ఫోన్‌లో రికార్డింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. 

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org