కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై క్లారిటీ ఇచ్చింది. ఫాం 13ఏపై అటెస్టేషన్ అధికారి సంతకం మాత్రమే ఉండి, సీల్, హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుబాటు అవుతుందని ఈసీ తెలిపింది. అలాంటి ఓట్లను చెల్లుబాటు అయ్యేవిగా గుర్తించాలని రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఆర్వో ధ్రువీకరణ తర్వాతే అటెస్టేషన్ అధికారి ఫాం 13ఏపై సంతకం చేశారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు లేఖ రాశారు.
పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం !
by Telugu Lo Computer at May 30, 2024
Labels:
13ఏపై అటెస్టేషన్ అధికారి సంతకం మాత్రమే ఉండి
,
national
,
పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం
,
సీల్
,
హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుబాటు
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment