దేశీయ మార్కెట్లో పోకో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Poco F6 5G సేల్ ఈరోజు నుండి మొదలయ్యింది. ఈరోజు మొదటి రోజు సేల్ కావడంతో ఈ ఫోన్ పై భారీ ఆఫర్లను అందించింది. రూ. 5,000 రూపాయల వరకూ డిస్కౌంట్ లను అందుకునే అవకాశం ఈరోజు కొనుగోలుదారులకు లభిస్తుంది.  పోకో F6 5జి స్మార్ ఫోన్ పైన ఈరోజు బ్యాంక్ మరియు అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ లు లభిస్తున్నాయి. ఈ ఫోన్ ను SBI, ICICI మరియు HDFC బ్యాంక్ కార్డ్స్ తో ఈరోజు కొనుగోలు చేసే వారికి రూ. 2,000 భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఇక రెండవ ఆఫర్ అయిన ఎక్స్ చేంజ్ బోనస్ విషయానికి వస్తే, ఈ ఫోన్ పైన రూ. 3,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ను యూజర్లు అందుకోవచ్చు. 2400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన AMOLED డిస్ప్లేతో ఈ ఫోన్ వచ్చింది. ఇది 1.5K రిజల్యూషన్, Dolby Vision సపోర్ట్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ Snapdragon 8s Gen 3 ప్రోసెసర్ కి జతగా 12GB LPDDR5X RAM మరియు 512 GB హెవీ స్టోరేజ్ సపోర్ట్ గొప్ప పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ లో 30fps వద్ద HDR 10+ 4K వీడియోలను మరియు 60 fps వద్ద 4K UHD వీడియోలను షూట్ చేయగల డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది, ఇందులో 50MP (OIS) మెయిన్ + 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ లు ఉన్నాయి. అలాగే, ముందు 20MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ HyperOS ఫాస్ట్ వేర్ తో Android 14OS పై నడుస్తుంది. 90W టర్బో ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీ వుంది. 

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ