బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. హైకోర్టు న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ తీర్పును రిజర్వ్ చేశారు. బెయిల్ పిటిషన్లపై సోమవారం కవిత తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈరోజు దర్యాఫ్తు సంస్థల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు పూర్తైన అనంతరం ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
కవిత బెయిల్ పిటీషన్ పై తీర్పు రిజర్వు !
by Telugu Lo Computer at May 28, 2024
Labels:
liquer scam
,
national
,
New Delhi
,
telangana
,
ఇరువైపుల వాదనలు పూర్తైన అనంతరం
,
కవిత బెయిల్ పిటీషన్ పై తీర్పు రిజర్వు
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment