కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష ఇండియా కూటమి అగ్రనేతలు జూన్ 1న ఢిల్లీలో సమావేశమవ్వనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో భాగంగా వారు భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారని సమాచారం. పార్టీ నివేదికల ప్రకారం ఈ చర్చల్లో కాంగ్రెస్ అగ్రనేతలు, కూటమి నేతలు, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తదితరులు పాల్గోనున్నారు.
జూన్ 1న ఇండియా కూటమి సమావేశం ?
Monday, May 27, 2024
india national ఇండియా కూటమి అగ్రనేతలు జూన్ 1న ఇండియా కూటమి సమావేశం ? భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారని సమాచారం
No comments:
Post a Comment