ఉత్తరప్రదేశ్ కౌశంబి జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు వర్ష ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకర వ్యాఖ్యలు పోస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఆమెపై విద్యాశాఖ అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పోస్ట్ నేపథ్యంలో కోఖ్రజ్ పోలీస్‌స్టేషన్‌లో ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు సైతం నమోదు అయింది. అయితే టీచర్ వర్ష అభ్యంతరకర వ్యాఖ్యలపై విద్యా శాఖ సీరియస్ అయింది. ఆ క్రమంలో విద్యాశాఖ అధికారి కమలమేంద్ర కుష్వానా ఆమెను సస్పెన్షన్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అభ్యంతరకర వ్యాఖ్యలపై పోలీసులు ఆదివారం సమాచారం అందడంతో వారు టీచర్ వర్షపై కేసు నమోదు చేశారు.
మోడీ, యోగి ఆదిత్యనాథ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీచర్ పై సస్పెన్షన్ వేటు!
by Telugu Lo Computer at May 27, 2024
Labels:
national
,
uttara pradesh
,
పోలీసులు కేసు నమోదు
,
మోడీ
,
యోగి ఆదిత్యనాథ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీచర్ పై సస్పెన్షన్ వేటు
,
సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకర వ్యాఖ్యలు
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment