కర్ణాటకలోని హాసన్ లో ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేయాలంటూ వేలాది మంది మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు చేతబట్టి ప్రజ్వల్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా, లైంగిక వేధింపుల ఆరోపణలు రావడానికి ఒకరోజు ముందు ప్రజ్వల్ రేవణ్ణ దౌత్యపరమైన పాస్‌పోర్ట్‌ను ఉపయోగించి ఇండియా నుంచి పారిపోయారు. ఇన్ని రోజులు దేశం విడిచి బయట ఉన్న ప్రజ్వల్ ఇప్పుడు ఇండియాకి తిరిగి వస్తున్నాడు. గురువారం అర్ధరాత్రి తర్వాత బెంగళూరుకు రానున్నాడు.మే 31 ఉదయం 10 గంటలకు సిట్ ముందు హాజరుకానున్నారు. ప్రజ్వల్‌ను అరెస్టు చేయాల్సి వస్తే విమానాశ్రయం నుండే అరెస్టు చేయవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రజ్వల్ ను అరెస్ట్ చేయాలంటూ హాసన్ లో మహిళల భారీ ర్యాలీ
by Telugu Lo Computer at May 30, 2024
Labels:
karnataka
,
ప్రజ్వల్ ను అరెస్ట్ చేయాలంటూ హాసన్ లో మహిళల భారీ ర్యాలీ
,
ప్లకార్డులు చేతబట్టి ప్రజ్వల్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్
,
మే 31 ఉదయం 10 గంటలకు సిట్ ముందు హాజరుకానున్నారు
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment