విండోస్11 యూజర్లకు గ్లోబల్ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కీలక అప్ డేట్ ఇచ్చింది. విండోస్ 11 మెయిల్, క్యాలెండర్ యాప్‌లకు ముగింపు పలకబోతున్నట్టు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 31, 2024తో నిలిచిపోనున్నాయని వెల్లడించింది. యూజర్లు 'మైక్రోసాఫ్ట్ ఔట్ లుక్' యాప్ వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ వివరించింది.
విండోస్ 11 మెయిల్, క్యాలెండర్ యాప్‌లకు ముగింపు పలకనున్నట్టు మైక్రోసాఫ్ట్ ?
by Telugu Lo Computer at February 09, 2024
Labels:
2024.
,
calendar apps that will end Microsoft?
,
It has been revealed that it will stop on December 31
,
science
,
technology
,
Windows 11 mail
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment