నోకియా కొత్త ఫీచర్ ఫోన్‌ను విడుదల చేసింది. నోకియా 105 క్లాసిక్ 2G ఫీచర్ ఫోన్ ధర రూ.999. తక్కువ ధరకే అందుబాటులో ఉన్న ఈ ఫోన్లో ఆకట్టుకునే ఫీచర్లను అం ఫీచర్ ఫోన్‌ను కేవలం రూ. 999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ను అక్టోబర్ 26 నుండి ఏదైనా రిటైల్ స్టోర్ నుండి మరియు ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు.కంపెనీ దీనిని 2 కలర్ ఆప్షన్స్ మరియు 4 వేరియంట్లలో పరిచయం చేసింది. సింగిల్ మరియు డ్యూయల్ సిమ్‌తో పాటు ఛార్జర్ ఆఫర్ చేస్తోంది. ఇది 2G ఫీచర్ ఫోన్. 800mAh బ్యాటరీని అందించింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 24 గంటలు ఉపగించుకోవచ్చు. నోకియా 105 క్లాసిక్ వైర్లెస్ FM రేడియోదిస్తుంది. ఈ ఫోన్ లో UPI ద్వారా చెల్లింపులు జరపవచ్చు. అంటే గూగుల్ పే, ఫోన్ పే యాప్స్ ఇన్-బిల్డ్ గా వస్తుంది. ఈను కలిగి ఉంది. ఇయర్ఫోన్లు లేకుండా కూడా యాక్సెస్ చేయవచ్చు.
నోకియా 105 క్లాసిక్ 2G ఫీచర్ ఫోన్‌ను విడుదల
by Telugu Lo Computer at October 26, 2023
Labels:
nokia
,
science
,
technology
,
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 24 గంటలు ఉపగించుకోవచ్చు
,
గూగుల్ పే
,
నోకియా 105 క్లాసిక్ 2G ఫీచర్ ఫోన్‌ను విడుదల
,
ఫోన్ పే యాప్స్ ఇన్-బిల్డ్
,
వైర్లెస్ FM రేడియో
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment