అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో రెడ్ మీ -12 C స్మార్ట్ పై 50% డిస్కౌంట్ !

Sunday, October 22, 2023

4G నెట్వర్క్ సపోర్ట్ Redmi scieness smart phone technology అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో రెడ్ మీ -12 C స్మార్ట్ పై 50% డిస్కౌంట్

t f B! P L


రెడ్ మీ -12 C స్మార్ట్ మొబైల్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్ లో భాగంగా 50% డిస్కౌంట్ సైతం ప్రకటించింది. ఈ స్మార్ట్ మొబైల్ అసలు ధర.. రూ.13,999 డిస్కౌంట్ భాగంగా 7000 రూపాయలకే మనం సొంతం చేసుకోవచ్చు. వీటితో పాటు పలు రకాల బ్యాంకు కార్డుల కొనుగోలు ద్వారా మరిన్ని డిస్కౌంట్లు కూడా అందిస్తోంది అమెజాన్ సంస్థ. అలాగే ఏదైనా పాత మొబైల్ ఎక్స్చేంజ్ కింద కూడా గరిష్టంగా 6,600 రూపాయల డిస్కౌంట్ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్ 4G నెట్వర్క్ సపోర్ట్ చేస్తుందట.. రెడ్మీ 12 సి స్మార్ట్ మొబైల్ ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో 6.71 ఏం చేస్తే కూడిన హెచ్డి డిస్ప్లే కలిగి ఉంటుంది..4Gb+64 జిబి స్టోరేజ్ సైతం కలదు..10 W ఫాస్ట్ సపోర్టింగ్ చార్జింగ్ తో కలదు..5000 MAH బ్యాటరీ సామర్థ్యం కలదు.. కెమెరా విషయానికి వస్తే ఇందులో 50 మెగా పిక్సెల్ కెమెరా కలదు అలాగే సెల్ఫీ వీడియోల కోసం 5 మెగాపిక్సల్ ప్రింట్ కెమెరా కలదు. 192 గ్రాములు ఉన్నది ఈ మొబైల్ ఒకసారి ఛార్జింగ్ చేస్తే దాదాపుగా 39 గంటల వరకు టాక్ టైం ఇస్తుందట 680 గంటల పాటు స్టాండర్డ్ పై అందిస్తుందట .. ఇక మీడియా టిక్ హీలియో ప్రాసెస్ G-85 ప్రాసెస్ తో పని చేస్తుంది. అతి తక్కువ ధరకే ఎవరైనా మొబైల్ కొనాలనుకునే వారికి ఈ మొబైల్ అయితే చక్కగా సరిపోతుందని చెప్పవచ్చు. రెడ్మీ నుంచి చౌక ధరకే లభించి స్మార్ట్ మొబైల్ కూడా ఇదే.. అయితే ఈ ఆఫర్ కేవలం అమెజాన్ లో కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది.


Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    Featured Post

    QooQ