ఫ్లిప్‌కార్ట్ తాజాగా బిగ్ బిలియన్ డేట్స్ పేరుతో సేల్‌లో హార్డ్ డిస్క్‌లపై భారీ ఆఫర్లను అందిస్తోంది. తోషిబా కంపెనీకి చెందిన ఈ హార్డ్ డిస్క్ కెపాసిటీ 1టీబీ ఉంటుంది. ఈ హార్డ్ డిస్క్ అసలు ధర రూ. 6000 కాగా 39 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 3,649కి సొంతం చేసుకోవచ్చు. పోర్టబుల్ హార్డ్ డ్రైవ్‌గా రూపొందించిన ఈ హార్డ్ డిస్క్‌లో యూఎస్‌బీ 3.0 కనెక్టివిటీ అందించారు. మూడేళ్లు డొమెస్టిక్ వారంటీ అందించనున్నారు. ఈ హార్డ్ డిస్క్‌ను హెచ్‌డీడీ టైప్‌గా తీసుకొచ్చారు. విండోస్, మాక్ ఆపరేటింగ్ సిస్టమ్‌లకు సపోర్ట్ చేస్తుంది. WD 1.5 TB రూ. 5వేలలోపు అందుబాటులో ఉన్న బెస్ట్ హార్డ్ డిస్క్‌లో ఇదీ ఒకటి. 1.5 టీబీ కెపాసిటీతో రూపొందించిన ఈ హార్డ్‌డిస్క్ అసలు ధర రూ. 5,600కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 4,997కే సొంతం చేసుకోవచ్చు. యూఎస్‌బీ 3.0, యూఎస్‌బీ 2.0 కనెక్టివిటీ ఫీచర్ దీని సొంతం. తక్కువ బరువు, స్లిమ్‌గా డిజైన్ చేసిన ఈ హార్డ్ డిస్క్ హెచ్‌డీడీ టైప్‌తో రూపొందించింది. విండోస్ 10, విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్‌లకు సపోర్ట్ చేస్తుంది. Seagate Basic Portable STJL1000400 1 TB డిస్క్ అసలు ధర రూ. 5,899కాగా 38 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 3,649కి సొంతం చేసుకునే అవకాశం కల్పించాలి. 1 టీబీ స్టోరేజ్ కెపాసిటీతో వచ్చే ఈ హార్డ్ డిస్క్ హెచ్‌డీడీ టైప్‌తో తెచ్చారు. విండోస్ 10, 8, 7 ఆపరేటింగ్ సిస్టమ్‌లకు ఈ హార్డ్‌డిస్క్ సపోర్ట్ చేస్తుంది. ADATA 1 TB రూ. 5వేలలోపు అందుబాటులో ఉన్న బెస్ట్ హార్డ్ డిస్క్‌ల్లో ఇదీ ఒకటి. 1 టీబీ స్టోరేజ్ కెపాసిటీతో రూపొందించిన ఈ హార్డ్ డిస్క్ అసలు ధర రూ. 7,599కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 4,825కి సొంతం చేసుకోవచ్చు. హెచ్‌డీడీ టైప్‌తో రూపొందించిన ఈ హార్డ్ డిస్క్.. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. WD Elements 1 TB వన్ టీబీ కెపాసిటీతో తీసుకొచ్చిన ఈ హార్డ్ డిస్క్ అసలు ధర రూ. 5,400కాగా 12 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 4,748కి సొంతం చేసుకోవచ్చు. హెచ్‌డీడీ టైప్‌తో తీసుకొచ్చిన ఈ హార్డ్ డిస్క్ విండోస్ 7, విండోస్ 8, విండోస్ 8.1, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌లకు సపోర్ట్ చేస్తుంది.
0 Comments