వివో నుంచి మరో బడ్జెట్ ఫోన్ మార్కెట్ లోకి వివో వై78టీ పేరుతో ఈ ఫోన్‌ను చైనాలో లాంచ్‌ చేసింది. భారత మార్కెట్లోకి త్వరలోనే ఈ స్మార్ట్ ఫోన్‌ను తీసుకురానున్నారు. ఈ స్మార్ట్ ఫోన్‌ 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర భారత ధర రూ. 17,000గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మూన్‌ షాడో బ్లాక్‌, స్నోవీ వైట్‌ కలర్‌లో ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.64 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు..,.ఈ ఫోన్ ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్‌ 6జెన్‌ 1ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు.. ఇక సెల్ఫీ ప్రియులకు ఇది బెస్ట్ ఫోన్ అనే చెప్పాలి.. 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. ఇక ఈ ఫోన్‌లో 44 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.. వివో వై77టీకి కొనసాగింపుగా తీసుకొచ్చారు. గత ఆగస్టులో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్‌కు పెద్ద ఎత్తున ఆదరణ లభించింది. దీంతో వివో దీనికి కొనసాగింపుగా ఈ కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. వివో వై78టీ స్మార్ట్ ఫోన్‌ ప్రస్తుతం వివో అధికారిక వెబ్‌సైట్‌తో పాటు రిటైల్‌ స్టోర్స్‌లో అందుబాటులో ఉంది.

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ