విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 15 ప్రో రూ. 1,28,200 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. అసలు రిటైల్ ధర రూ. 1,34,900. ఈ ప్లాట్‌ఫారమ్ ఎలాంటి నిబంధనలు, షరతులు లేకుండా రూ.6,700 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్ కార్డ్‌లపై అదనంగా రూ. 10వేల తగ్గింపు ఆఫర్ పొందవచ్చు. ఈ ఐఫోన్ ధర రూ.1,18,200కి తగ్గింపు పొందవచ్చు. ఐఫోన్ 15 ప్రో 128జీబీ స్టోరేజ్ ధర మోడల్ ఇతర బ్యాంక్ కార్డ్‌లతో విజయ్ సేల్స్‌లో ఆఫర్లను పొందవచ్చు. అయితే డిస్కౌంట్ మొత్తం మీరు ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ కార్డ్‌లతో కన్నా కొంచెం తక్కువగా ఉంటుంది. ఆపిల్ ఐఫోన్ 15 ప్రోపై మెరుగైన డీల్ పొందడానికి యూజర్లు ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కూడా ఎంచుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫారమ్ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్పై గరిష్ట తగ్గింపును రివీల్ చేయలేదు. పాత ఫోన్ వివరాలను సైట్లో మాన్యువల్‌గా ఎంటర్ చేయడం ద్వారా డిస్కౌంట్ ఆఫర్‌ను చెక్ చేయాల్సి ఉంటుంది. ఐఫోన్ 15ప్రో మ్యాక్స్ రూ. 1 లక్ష 50వేల కన్నా ధరకు కొనుగోలు చేయొచ్చు. ఐఫోన్ 15ప్రో మ్యాక్స్ 256జీబీ మోడల్ తగ్గింపు ధర రూ. 1,56,900తో అందుబాటులో ఉంది. ఐఫోన్ ప్రో మాక్స్ వెర్షన్‌పై రూ. 10వేల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా వర్తిస్తుంది. ఈ తగ్గింపు తర్వాత ఐఫోన్ ప్రో మ్యాక్స్ ధర రూ.1,46,900కు కొనుగోలు చేయొచ్చు.
విజయ్ సేల్స్‌లో ఆపిల్ ఐఫోన్ 15ప్రోపై డిస్కౌంట్ ఆఫర్ ?
by Telugu Lo Computer at April 21, 2024
Labels:
apple
,
science
,
technology
,
ఎస్బీఐ బ్యాంక్ కార్డ్‌లపై అదనంగా రూ. 10వేల తగ్గింపు ఆఫర్
,
ఐసీఐసీఐ బ్యాంక్
,
విజయ్ సేల్స్‌లో ఆపిల్ ఐఫోన్ 15ప్రోపై డిస్కౌంట్ ఆఫర్ ?
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment