అమెజాన్ లో టెక్నో ఫాంటమ్‌ V ఫ్లిప్‌ ఫోల్డబుల్‌ ఫోన్‌పై డిస్కౌంట్‌ ఆఫర్ !

Saturday, April 20, 2024

16GB ర్యామ్‌ +256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ foldbul phone techno అమెజాన్ లో టెక్నో ఫాంటమ్‌ V ఫ్లిప్‌ ఫోల్డబుల్‌ ఫోన్‌పై డిస్కౌంట్‌ ఆఫర్

t f B! P L


అమెజాన్‌లో టెక్నో ఫాంటమ్‌ V ఫ్లిప్‌ 16GB ర్యామ్‌ +256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర ప్రస్తుతం రూ.54,999 గా ఉంది. కొనుగోలు చేసే సమయంలో రూ.5,000 కూపన్‌ ద్వారా తగ్గింపును పొందవచ్చు. మరియు బ్యాంకు ఆఫర్ల ద్వారా రూ.2,500 వరకు తగ్గింపును పొందవచ్చు. ఎక్స్ఛేంజీ ద్వారా రూ.10,000 వరకు అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. గరిష్ఠంగా రూ.37,550 వరకు ఎక్స్చేంజీ ప్రయోజనాలు పొందవచ్చు. టెక్నో ఫాంటమ్‌ V ఫ్లిప్‌ స్మార్ట్‌ఫోన్‌ 6.9 అంగుళాల పుల్‌ HD+ అమోలెడ్ LTPO డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంటుంది. 60Hz రీఫ్రెష్‌ రేట్‌తో 1.32 అంగుళాల కవర్‌ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఈ క్లామ్‌షెల్‌ ఫోల్డబుల్‌ హ్యాండ్‌సెట్ 6nm డైమెన్సిటీ 8050 చిప్‌ను కలిగి ఉంది. మరియు Mail G77 MC9 చిప్‌సెట్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత HiOS 13.5 పైన పనిచేస్తుంది. మరియు ఈ ఫోల్డబుల్‌ హ్యాండ్‌సెట్‌ 45W ఛార్జింగ్ సపోర్టుతో 4000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. కెమెరా పరంగా వెనుకవైపు 64MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ను కలిగి ఉంది. దీంతోపాటు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు కనెక్టివిటీ పరంగా వైఫై 6, బ్లూటూత్‌ 5.1, NFC మరియు USB-C ఛార్జింగ్‌ ఫోర్టును కలిగి ఉంది. ఐకానిక్ బ్లాక్‌ మరియు మైస్టిక్‌ డౌన్‌ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.


Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ