పైథాన్ ఫౌండేషన్ ఉద్యోగులను తొలగింపు ?

                                            

జ్రాయెల్ ప్రభుత్వంతో కంపెనీకి ఉన్న సైనిక సంబంధాలపై నిరసన వ్యక్తం చేసిన గూగుల్ ఇటీవల ఉద్యోగులను తొలగించింది. మొదట, నిరసనల కారణంగా గూగుల్ 28 మంది కార్మికులను తొలగించింది. తరువాతి రోజుల్లో మరో 20 మందిని తొలగించింది. ఇప్పుడు, టెక్ దిగ్గజం మొత్తం పైథాన్ ఫౌండేషన్ టీమ్‌ను తొలగించినట్లు సమాచారం. 

Post a Comment

0 Comments