ఐఫోన్ 16 సిరీస్ భారీ స్క్రీన్స్, మెరుగైన కెమెరాలు, ఫాస్టర్ ప్రాసెసర్లు, న్యూ బటన్స్, ఏఐ అప్‌గ్రేడ్స్‌తో ఆకట్టుకోనుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐఫోన్ 16 ప్రొ మోడల్స్‌లో 6.3 ఇంచ్ డిస్ప్లే, ఐఫోన్ 16 ప్రొ మ్యాక్స్ 6.9 ఇంచ్ డిస్ప్లేతో కస్టమర్ల ముందుకు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక ఐఫోన్ 16 సిరీస్‌లో కెమెరాల్లో భారీ మెరుగుదల ఉంటుందని చెబుతున్నారు. మెరుగైన జూమ్ సామర్ధ్యాలు, లోలైట్ పెర్ఫామెన్స్ మెరుగుదుల, స్పేషియల్ వీడియో రికార్డింగ్ వంటి పీచర్లు కస్టమర్లను ఆకట్టుకుంటాయి. ఐపోన్ 16 ప్రొ, ఐఫోన్ 16 ప్రొ మ్యాక్స్ వైడ్‌యాంగిల్ లెన్స్, టెలిఫోటో లెన్స్, అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌తో ట్రిపుల్ లెన్స్ కెమెరా సిస్టమ్స్ కలిగిఉంటాయి. పెరిస్కోప్ డిజైన్‌తో టెలిఫొటో లెన్స్ 10x ఆప్టికల్ జూమ్, 100x డిజిటల్ జూమ్‌ను కలిగిఉంటాయి. ఇక ఐఫోన్ 16 నాలుగు మోడల్స్ ఫేస్ ఐడీ 2.0 పేరిట న్యూ ఫీచర్‌తో 12ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో రానున్నాయి. ప్రస్తుతం ఐఫోన్ 15 ప్రొ మోడల్స్‌కే పరిమితమైన యాక్షన్ బటన్ ఫీచర్‌ను ఐఫోన్ 16 మోడల్స్ అన్నింటిలో యాపిల్ ప్రవేశపెడుతోందని చెబుతున్నారు.
భారీ డిస్ప్లేతో రానున్న ఐఫోన్ 16 సిరీస్ ?
by Telugu Lo Computer at January 22, 2024
Labels:
science
,
technology
,
భారీ డిస్ప్లేతో రానున్న ఐఫోన్ 16 సిరీస్ ?.apple
,
మెరుగైన జూమ్ సామర్ధ్యాలు
,
లోలైట్ పెర్ఫామెన్స్ మెరుగుదుల
,
స్పేషియల్ వీడియో రికార్డింగ్
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment