అమెజాన్‌ రిపబ్లిక్ డే సేల్‌లో రియల్‌మీ నార్జో 60ఎక్స్ పై డిస్కౌంట్ ఆఫర్ !

Friday, January 19, 2024

4 జీబీ + 128 జీబీ 6 జీబీ + 128 జీబీ real mi science smart phones technology అమెజాన్‌ రిపబ్లిక్ డే సేల్‌ రియల్‌మీ నార్జో 60ఎక్స్ పై డిస్కౌంట్ ఆఫర్

t f B! P L


అమెజాన్‌ రిపబ్లిక్ డే సేల్‌లో రియల్‌మీ నార్జో 60ఎక్స్ పై  భారీ డిస్కౌంట్లను అందిస్తున్నారు.  రూ.1,800 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. రియల్‌మీ నార్జో 60ఎక్స్ ఫోన్ 4 జీబీ + 128 జీబీ, 6 జీబీ + 128 జీబీ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. డిస్కౌంట్ తర్వాత ఈ ఫోన్లను రూ.11,499, రూ.12,499 ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫర్లు, కూపన్ డిస్కౌంట్లు కూడా లభిస్తాయి. బ్యాంక్ ఆఫర్లనూ సద్వినియోగం చేసుకోవచ్చు. ఇకపోతే ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.72 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్ లభిస్తుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్‌ను పొందుపరిచారు. బ్యాటరీ సామర్థ్యం 5,000 ఎంఏహెచ్ కాగా, 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్ మీ యూఐ 4.0 ఆపరేటింగ్ సిస్టంపై రియల్‌మీ నార్జో 60ఎక్స్ పనిచేస్తుంది. ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, బ్లూటూత్ 5.2, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ మనకు పర్పుల్, గ్రీన్ వంటి కలర్ ఆప్షన్లలో లభిస్తోంది.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ