ఆదిత్య ఎల్-1 ప్రయోగానికి సంబంధించి ఇస్రో అప్డేట్ ఇచ్చింది. లాంఛ్ రిహార్సల్, రాకెట్ అంతర్గత తనిఖీలు పూర్తయ్యాయని ట్వీట్ చేసింది. చంద్రయాన్-3 సక్సెస్ తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో).. సూర్యుడి వాతావరణ పరిస్థితులపై పరిశోధన కోసం ఆదిత్య-ఎల్1 ప్రయోగానికి సిద్ధమవుతోంది. అందుకు సంబంధించిన లాంఛ్ రిహార్సల్, రాకెట్ అంతర్గత తనిఖీలు పూర్తయ్యాయని బుధవారం ఇస్రో ట్వీట్ చేసింది. శనివారం ఉదయం 11 గంటల 50 నిమిషాలకు శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టనుంది.
'మిషన్ సూర్య' లాంఛ్ రిహార్సల్ విజయవంతం !
by Telugu Lo Computer at August 30, 2023
Labels:
'మిషన్ సూర్య' లాంఛ్ రిహార్సల్ విజయవంతం !
,
isro
,
science
,
technology
,
రాకెట్ అంతర్గత తనిఖీలు పూర్తయ్యాయని ట్వీట్
,
లాంఛ్ రిహార్సల్
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment