అమెజాన్ లో స్మార్ట్ ఫోన్లపై బెస్ట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. టెక్నో స్పార్క్ 8 ప్రో స్మార్ట్ ఫోన్ ను భారీ డిస్కౌంట్ తో సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ వాస్తవ ధర రూ.13,499 కాగా.. డీల్ ఆఫ్ ది డే కింద ఏకంగా 40 శాతం డిస్కౌంట్ ప్రకటించింది రూ.5400 భారీ తగ్గింపుతో ఈ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు. ఇంకా ఈ ఫోన్ పై రూ.607 విలువైన బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది.  4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. 48 ఎంపీ ట్రిపుల్ స్టోరేజ్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. 33 W ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. 

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ