సెలెక్టెడ్ మోడళ్లపై మహీంద్రా డిస్కౌంట్ ఆఫర్ !


ఫిబ్రవరి నెలలో మహీంద్రా SUVని కొనుగోలు చేసి వారికి అద్భుతమైన ఆఫర్లు ప్రకటించింది ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా.  Alturas G4 SUV పై దాదాపు రూ.81,5000 ప్రయోజనాలను అందించనున్నారు. పలు సెలెక్టెడ్ మోడళ్ల పై భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. ఎంపిక చేసిన ఆయా మోడళ్లపై రూ.80,000 కంటే ఎక్కువ రాయితీలను అందిస్తోంది. మహీంద్రా ఆల్టురాస్ G4 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో దాదాపు రూ. 50,000 తగ్గింపుతో పాటు అదనంగా రూ. 31,500ల మేర బెనిఫిట్స్ పొందే అవకాశం ఉన్నది. SUV XUV300 మోడల్ లో దాదాపు రూ.69వేల ప్రయోజనాలు అందించనున్నారు. అయితే మహీంద్రా XUV700, థార్ , బొలెరో నియో SUVల వంటి మోడల్స్ కు ఈ రాయితీలు వర్తించవు.


Post a Comment

1 Comments

  1. Wynn casino opens in Las Vegas - FilmfileEurope
    Wynn's first hotel casino 출장마사지 in Las Vegas 우리카지노aprcasino since opening its doors in 토토 1996, Wynn Las Vegas is the first hotel on the Strip 메리트 카지노 to offer such a aprcasino.com large selection of

    ReplyDelete

Bottom Ad [Post Page]

Advertisement

WearYourDictionary

Random Posts

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Sed ultricies, sapien et auctor bibendum, magna urna posuere purus, at vehicula erat est ac sem.

Copyright

Copyright © 2022 BlogName.
Credits: imamuddinwp

#Advertisement Popup


SVG Icons

Social

sr7themes.eu.org

Newest Post

జాగ్వార్ ల్యాండ్ రోవర్‌లో 4 వేల ఉద్యోగులకు ఉద్వాసన ?

టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ 'జాగ్వార్ ల్యాండ్ రోవర్' (జేఎల్ఆర్) అంతర్జాతీయ మార్కెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్...

Total Pageviews

#Advertisement


#Advertisement


Translate

Travel the world

Full width home advertisement

Advertisement

Random Post

Follow us

Pages

Author Description

Hey there! We are Colorlib, crafting beautiful free website templates and themes since 2013. Our designers push the boundaries to deliver high quality templates for bloggers, businesses, and creatives worldwide!

Post Page Advertisement [Top]

Advertisement

Climb the mountains