ఇండియా ఐస్టోర్‌లో ఐఫోన్ 13 భారీ తగ్గింపు?


ఇండియా ఐసోర్ట్‌ లో భారీ తగ్గింపుతో ఈ ఐఫోన్ 13 మోడల్ సొంతం చేసుకోవచ్చు. ఒరిజినల్ ధర కన్నా తక్కువ ధరకే అందుబాటులో ఉంది. వాస్తవానికి ఈ ఐఫోన్ 13 ధర విలువ మార్కెట్లో రూ.79,900గా ఉంది. ఇంత ధర పెట్టి కొనలేము అనుకునే వారికి ఇదే సరైన సమయం. ఇండియా ఐస్టోర్‌ అందించే డీల్‌ ఓసారి చెక్ చేసుకోండి. 128GB ఐఫోన్ 13 వేరియంట్ ధర రూ. 79,900గా ఉంది. ఐస్టోర్ ద్వారా కేవలం రూ. 50,900 ధరకే పొందవచ్చు. iPhone 13 సెప్టెంబర్ 2021లో భారత మార్కెట్లో లాంచ్ అయింది. iPhone 13 సిరీస్‌లో iPhone 13, iPhone 13 Pro, iPhone 13 Pro Max వేరియంట్లు అందుబాటులో ఉన్నారయి. 2022 ఏడాదిలో Apple కంపెనీ సెప్టెంబర్‌లో iPhone 14 మోడల్ లాంచ్ చేయనుంది. కానీ, ఈలోగా iPhone 13 కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు ధరతో పొందవచ్చు. ఇండియా iStore నుంచి 128GB వేరియంట్ iPhone 13 రూ. 50,900 కన్నా తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. iPhone 13 (128GB వేరియంట్) ధర రూ. 79,900 ఉండగా.. ఇండియా iStore రూ. 5000 ఫ్లాట్ స్టోర్ డిస్కౌంట్‌తో పాటు అదనంగా రూ. 6వేల వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ICICI బ్యాంక్ డెబిట్ క్రెడిట్ కార్డ్‌లు, కోటక్ బ్యాంక్ డెబిట్ క్రెడిట్కా ర్డ్‌లు, SBI క్రెడిట్ కార్డ్‌లతో సహా బ్యాక్ కార్డ్‌లపై క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అంతేకాదు.. India iStore మీ పాత డివైజ్‌పై భారీ ఎక్స్ఛేంజ్ బోనస్‌ కూడా పొందవచ్చు. మీరు మీ పాత ఫోన్‌కి బదులుగా రూ.18వేల వరకు సొంతం చేసుకోవచ్చు. మీరు వాడే ఫోన్లలో iPhone XR, iPhone 11 లేదా iPhone 12 ఉంటే.. Exchange Value మీ పాత ఫోన్ కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది. మీ ఫోన్ ఫిజికల్‌గా దెబ్బతింటే  పూర్తి మొత్తాన్ని తిరిగి పొందలేరు.

Post a Comment

0 Comments

Bottom Ad [Post Page]

Advertisement

WearYourDictionary

Random Posts

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Sed ultricies, sapien et auctor bibendum, magna urna posuere purus, at vehicula erat est ac sem.

Copyright

Copyright © 2022 BlogName.
Credits: imamuddinwp

#Advertisement Popup


SVG Icons

Social

sr7themes.eu.org

Newest Post

జాగ్వార్ ల్యాండ్ రోవర్‌లో 4 వేల ఉద్యోగులకు ఉద్వాసన ?

టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ 'జాగ్వార్ ల్యాండ్ రోవర్' (జేఎల్ఆర్) అంతర్జాతీయ మార్కెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్...

Total Pageviews

#Advertisement


#Advertisement


Translate

Travel the world

Full width home advertisement

Advertisement

Random Post

Follow us

Pages

Author Description

Hey there! We are Colorlib, crafting beautiful free website templates and themes since 2013. Our designers push the boundaries to deliver high quality templates for bloggers, businesses, and creatives worldwide!

Post Page Advertisement [Top]

Advertisement

Climb the mountains