అనువైన బిఎస్ఎన్ఎల్ 4G ప్రీపెయిడ్ ప్లాన్‌లు


భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఇప్పుడు ప్రైవేట్ టెల్కోలకు పోటీగా తక్కువ ధరలోనే ప్రీపెయిడ్ ప్లాన్ లను అందిస్తున్న విషయం తెలిసిందే.  4G నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చిన కొన్ని ప్రాంతాలలోని వినియోగదారులకు మంచి ప్రయోజనాలతో 4G ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. ఇప్పటికీ ఇంటి నుండి పని చేస్తున్న వినియోగదారులకు అధిక వ్యాలిడిటీతో పాటుగా ఎక్కువ డేటా ప్రయోజనాల కోసం చూస్తున్నారు. ప్రైవేట్ టెల్కోలు అన్ని కూడా ధరలను పెంచడంతో ఇప్పుడు ఎక్కువ మంది బిఎస్ఎన్ఎల్  వైపు మక్కువ చూపుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రీపెయిడ్ ప్లాన్‌ల జాబితాలో బిఎస్ఎన్ఎల్ ప్లాన్‌లు ఇతర టెల్కోల కంటే మెరుగైన ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్ అనేది రూ.599 ధరతో లభిస్తుంది. ఇది 84 రోజుల చెల్లుబాటు కాలంతో వస్తుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు మొత్తం చెల్లుబాటులో 5GB రోజువారీ డేటాను మరియు రోజుకు 100 SMSలను అందిస్తుంది. దేశంలోని టెలికాం ఆపరేటర్లలో ఏదీ కూడా అటువంటి ప్రీపెయిడ్ ప్లాన్ ను అందించడం లేదు. 5GB డేటా వినియోగం తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 80 Kbpsకి పడిపోతుంది.అదనంగా వినియోగదారులు జింగ్‌కి ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తుంది. ఇంకా వినియోగదారులకు 12 AM మరియు 5 AM మధ్య టెల్కో అందించే అపరిమిత ఉచిత హై-స్పీడ్ డేటా ప్రయోజనం కూడా ఉంది. తక్కువ ధరలో వెళ్లాలనుకుంటే కనుక STV_299 ప్లాన్ చాలా బాగుంటుంది. ఇది 30 రోజుల చెల్లుబాటుతో వినియోగదారులకు 3GB రోజువారీ డేటాను మరియు అపరిమిత వాయిస్ కాలింగ్‌ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తుంది. FUP డేటా వినియోగం తర్వాత డేటా స్పీడ్ 80 Kbps కి తగ్గించబడుతుంది. మరింత సరసమైన ధరలో కూడా బిఎస్ఎన్ఎల్ రూ.247 వోచర్‌ను అందిస్తుంది. ఇది 30 రోజుల వ్యాలిడిటీతో 50GB హై-స్పీడ్ లంప్-సమ్ డేటాతో వస్తుంది. ఇది మొత్తం ఒకేసారి ఉపయోగించవచ్చు. ఇంకా వినియోగదారులు ఈరోస్ నౌ ఎంటర్‌టైన్‌మెంట్ సర్వీసెస్ యొక్క ఓవర్-ది-టాప్ ప్రయోజనంతో పాటుగా బిఎస్ఎన్ఎల్ ట్యూన్స్, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను పొందుతారు.

Post a Comment

2 Comments

  1. Casino - Gold Coast
    Casino is one of 파라오 바카라 the finest casinos in Australia. We have 피망슬롯머신 over 3000 of the most 안전 사설 토토 사이트 exciting slots, 커뮤니티 사이트 progressive jackpots, 바카라 사이트 주소 and progressive jackpots in the industry.

    ReplyDelete
  2. Casino 777 - Review, Ratings & Bonus Codes - Blackjack
    Casino 777 Review. It 게임 종류 is a good 게임종류 online casino with a 골인 벳 먹튀 big welcome bonus, great casino games, and great 에볼루션 카지노 작업 banking options. It was one of 비트코인게임 the most

    ReplyDelete

Bottom Ad [Post Page]

Advertisement

WearYourDictionary

Random Posts

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Sed ultricies, sapien et auctor bibendum, magna urna posuere purus, at vehicula erat est ac sem.

Copyright

Copyright © 2022 BlogName.
Credits: imamuddinwp

#Advertisement Popup


SVG Icons

Social

sr7themes.eu.org

Newest Post

జాగ్వార్ ల్యాండ్ రోవర్‌లో 4 వేల ఉద్యోగులకు ఉద్వాసన ?

టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ 'జాగ్వార్ ల్యాండ్ రోవర్' (జేఎల్ఆర్) అంతర్జాతీయ మార్కెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్...

Total Pageviews

#Advertisement


#Advertisement


Translate

Travel the world

Full width home advertisement

Advertisement

Random Post

Follow us

Pages

Author Description

Hey there! We are Colorlib, crafting beautiful free website templates and themes since 2013. Our designers push the boundaries to deliver high quality templates for bloggers, businesses, and creatives worldwide!

Post Page Advertisement [Top]

Advertisement

Climb the mountains